వార్తలకు తిరిగి వెళ్లండి

జీఓ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

