వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమై 70 రోజులు కావస్తోంది. చిన్నారి ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ చెన్నకేశవరావు తెలిపారు.
దర్యాప్తు పురోగతిపై హైకోర్టుకు పక్షం రోజులకోసారి నివేదిక సమర్పిస్తున్నట్లు చెప్పారు. చిన్నారిని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు నివేదిక కోరింది.
Comments
Loading comments...

