Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్‌ డే.. వన్‌ వర్సిటీ!

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:01 AM జాతీయంGeneral
వన్‌ డే.. వన్‌ వర్సిటీ! - Udayam
విద్యార్థులు, యువతకు చేరువయ్యేందుకు మోదీ ప్రభుత్వం ‘వన్‌ డే, వన్‌ యూనివర్సిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్ర మంత్రులు రోజుకో విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి చర్చించనున్నారు. వారు విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించనున్నారు. కార్యక్రమ సమన్వయ బాధ్యతలను ప్రల్హాద్‌ జోషి, మన్సుఖ్‌ మాండవీయలకు అప్పగించారు.

Comments

G
Loading comments...