వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ సమయంలో కూటమి ఎమ్మెల్సీలు సభ నుంచి బయటకు వెళ్లగా, వైకాపా సభ్యులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
డీఎస్సీపై చర్చకు వైకాపా సభ్యులు పట్టుబట్టారు. మంత్రి అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాసరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు.
Comments
Loading comments...

