Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ హయాంపై దిలీప్‌ పుస్తకం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:05 AM విశాఖపట్నంGeneral
మోదీ హయాంపై దిలీప్‌ పుస్తకం - Udayam
భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి విశాఖ వచ్చిన జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌కు కిలారు దిలీప్‌ రచించిన ‘భారత్‌ రైజింగ్, ఇన్‌ ది మోదీ ఎరా’ పుస్తకాన్ని అందజేశారు. మోదీ నాయకత్వంలో దేశ పురోగతి, కీలక రంగాల విజయాలు, ప్రపంచ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ఖ్యాతిని పుస్తకంలో సమగ్రంగా వివరించారని నితిన్‌ నబీన్‌ ప్రశంసించారు.

Comments

G
Loading comments...