Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మానాన్నల పెళ్లి.. మళ్లీ!

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:23 AM కాకినాడGeneral
అమ్మానాన్నల పెళ్లి.. మళ్లీ! - Udayam
ఏళ్ల క్రితమే వివాహమైన తొమ్మిది జంటలు కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో బుధవారం తమ జీవిత భాగస్వాములనే మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సిద్ధాంతి సూచనతో మారు మాంగల్యధారణ చేసుకున్నట్లు వారు తెలిపారు. జీలకర్ర బెల్లం, మూడుముళ్లు, ఏడడుగులు, తలంబ్రాలు, దండల మార్పిడి సహా వివాహ తంతు సంప్రదాయబద్ధంగా సాగింది. వేడుకలో ఆయా జంటల పిల్లలు సందడి చేశారు.

Comments

G
Loading comments...