Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తప్పిపోయిన బాలల గుర్తింపునకు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:21 AM జాతీయంGeneral
తప్పిపోయిన బాలల గుర్తింపునకు - Udayam
తప్పిపోయిన, సంరక్షించిన బాలలను కుటుంబాలకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ స్పందన కోరింది. పిల్లలు, తల్లిదండ్రుల నమూనాలను సరిపోల్చే కేంద్రీకృత వ్యవస్థతో గుర్తింపు సులభమవుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...