వార్తలకు తిరిగి వెళ్లండి

కెన్యాలో సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ దంపతులతోపాటు ఐదుగురు అమెరికన్లు ఉన్నారు.
లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్యిరోకు వెళ్తుండగా బుధవారం ఉదయం 9.13 గంటలకు సాంబురు కౌంటీలో ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌లోని ఆరుగురు ప్రయాణికులు, పైలట్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

