Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్థానిక’ సమరానికి సన్నద్ధం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:04 AM అమరావతిGeneral
‘స్థానిక’ సమరానికి సన్నద్ధం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకొని పోలింగ్‌ కేంద్రాలు ఎంపిక చేయాలని ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల కోసం 30 వేల కొత్త బ్యాలెట్‌ బాక్సుల కొనుగోలుకు ఆదేశించారు. అక్టోబర్‌ చివరికల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Comments

G
Loading comments...