వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం MPDO ఉమామహేశ్వరి ఆద్వర్యంలో శనివారం స్దానిక ఉదయపురంలో స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్దానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొని పారిశుద్ధ్యంపై విద్యార్థులతో కలిసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, ఇంటితోపాటు పరిసరాలన్నీ స్వచ్చంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

