వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రతకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ గోవిందరావు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం స్థానిక KGBV పాఠశాలలో స్వచ్చతా హి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పట్ల విద్యార్దులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాము, సచివాలయ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

