Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రమైన వంటగది ఆరోగ్యకరమైన ఆహారం

Follow Udayam on Google
I siva prasad Sep 17, 2026 5:13 PM నెల్లూరుGeneral
పరిశుభ్రమైన వంటగది ఆరోగ్యకరమైన ఆహారం - Udayam
తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా థీమ్–2లో భాగమైన “అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం” కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులను సమావేశపరిచి అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ అందించే తాజా వేడి భోజనం, పోషక విలువలు, భోజనం తయారీలో పాటించాల్సిన పరిశుభ్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. అలాగే వంటగది పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని సిడిపిఓ ఆదేశించారు.

Comments

G
Loading comments...