Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్ర చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 4:55 PM చిత్తూరుGeneral
పరిశుభ్ర చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - Udayam
పరిశుభ్ర చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో లక్ష్మీనగర్ కాలనీలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ కోరారు.

Comments

G
Loading comments...