వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏ దశలోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్షించారు.
Comments
Loading comments...

