వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

