Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్స్‌ బేకరీపై SOT ఉప్పల్‌ జోన్‌ దాడి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 16, 2026 9:21 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ప్రిన్స్‌ బేకరీపై SOT ఉప్పల్‌ జోన్‌ దాడి - Udayam
ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై SOT ఉప్పల్‌ జోన్‌ బృందం చర్యలు చేపట్టింది. ఘట్‌కేసర్‌ బస్టాండ్‌ సమీపంలోని ప్రిన్స్‌ బేకరీపై దాడి చేసి గడువు ముగిసిన ఆహార రంగులు, ఐసింగ్‌ షుగర్‌, గుడ్లు, బ్రెడ్‌ తదితరాలను వినియోగిస్తున్నట్లు గుర్తించింది. సూపర్‌వైజర్‌ బాషాను అదుపులోకి తీసుకుని కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

Comments

G
Loading comments...