వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం మండలం పరింపూడి ఎంపీపీ స్కూల్లో శుక్రవారం స్వచ్ఛతాహి సేవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి రుక్మిణి ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించి, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
Comments
Loading comments...

