వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రీ ప్రైమరీ విద్యార్థులకు యూనిఫామ్ కిట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంవో పెసర ప్రభాకర్‌రెడ్డి, ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

