Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ముగింపు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:04 PM వికారాబాద్General
పరిగిలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ముగింపు - Udayam
పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. ముగింపు సభలో పీఏసీఎస్‌ చైర్మన్‌ సిద్ధాంతి పార్థసారథి, మున్సిపల్‌ చైర్మన్‌ రజిత వెంకటేష్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పరిగిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం గర్వకారణమని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...