Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో గణనాథుని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్

Follow Udayam on Google
పరిగిలో గణనాథుని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ - Udayam
పరిగి పట్టణంలోని బహార్‌పేట్ హనుమాన్ టెంపుల్ గంగపుత్ర కాలనీ వల్లభ్‌నగర్ 14వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఎస్పీ ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఆయా వినాయక మండపాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండపాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ ను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...