Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​పరిగి ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 7:53 PM వికారాబాద్General
​పరిగి ఎమ్మెల్యే పరామర్శ - Udayam
​రోడ్డు ప్రమాదంలో గాయపడి పటాన్‌చెరు TRR ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగంరెడ్డిపల్లికి చెందిన వెంకటయ్యను పరిగి ఎమ్మెల్యే, TPCC ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ T. రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మరియు సహచరులు హాస్పిటల్ బృందం పాల్గొన్నారు

Comments

G
Loading comments...