Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతృ మరణాలను నివారించాలి: కలెక్టర్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 3:57 PM చిత్తూరుGeneral
మాతృ మరణాలను నివారించాలి: కలెక్టర్ - Udayam
మాతృ మరణాలకు దారితీసే కారణాలను గుర్తించి, లోపాలను సకాలంలో సరిదిద్దాలని చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం జూలైలో మల్లనూరు, గంగవరం పీహెచ్‌సీల పరిధిలో జరిగిన రెండు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు, వైద్యులు, సిబ్బందితో జరిగిన సమీక్షలో మాతృ మరణాలకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మరియు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Comments

G
Loading comments...