వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమం, అన్నదానం ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

