Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 07, 2026 7:26 AM అమరావతిGeneral
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో సమీక్షించారు. ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు, కోర్టు కేసుల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు.

Comments

G
Loading comments...