వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లాలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర పథకాల సబ్సిడీలు అందేలా మెగా రుణమేళా నిర్వహించాలని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచించారు. నరసరావుపేట తరహాలో 1.04 లక్షల మందికి రూ.3,216 కోట్ల రుణాలు, సబ్సిడీలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్, బ్యాంకర్లను కోరారు.
గతేడాది 128% పనితీరుతో జిల్లా బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎంపీగా పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

