వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో ఓ యువతిపై ప్రేమోన్మాది కొడవలితో దాడి చేసి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పైనుంచి దూకడంతో నిందితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
Comments
Loading comments...

