Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమజంటను కేసులో ఇరికించే ప్రయత్నం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 11:40 AM జాతీయంGeneral
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో నవంబర్ 13న హోటల్‌లో ఉన్న ఓ ప్రేమజంటను పోలీసులు ప్రశ్నించారు. తాము మేజర్లమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పినా తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని ఒత్తిడి చేసారు. ఫోన్‌కు నిరాకరించడంతో యువకుడి బ్యాగులో గంజాయి పెట్టి కేసులో ఇరికించాలని ఏఎస్పీ దీపక్ మిశ్రా సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...