వార్తలకు తిరిగి వెళ్లండి

కులరహిత ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులు అబ్బాయి కుటుంబానికి చెందిన రెండు ఇళ్లను నేలమట్టం చేశారు. గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో మేజరైన యువతీయువకులు పెళ్లి చేసుకోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

