Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్దీపూర్ లో కాంగ్రెస్ లో చేరికలు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 4:52 PM మహబూబ్‌నగర్General
పర్దీపూర్ లో కాంగ్రెస్ లో చేరికలు - Udayam
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...