Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానోపాధ్యాయురాలు అనురాధకు ఘన వీడ్కోలు

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 5:28 PM మహబూబ్‌నగర్ఉద్యోగాలు
ప్రధానోపాధ్యాయురాలు అనురాధకు ఘన వీడ్కోలు - Udayam
షాద్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న ప్రభుత్వ చిన్న కుంటబడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 16వ వార్డు క్రిస్టియన్ కాలనీ కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై అనురాధను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...