Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీతో ప్రిన్స్‌ రహీం భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:34 AM జాతీయంGeneral
ప్రధాని మోదీతో ప్రిన్స్‌ రహీం భేటీ - Udayam
భారత పర్యటనలో ఉన్న ఇస్మాయిలీ ముస్లింల 50వ ఇమామ్‌ ప్రిన్స్‌ రహీం ఆగా ఖాన్‌-5 గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆరోగ్య రంగం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ఏకేడీఎన్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ నెల 15 వరకు ఆయన భారత్‌లోనే పర్యటించనున్నారు.

Comments

G
Loading comments...