వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు బొమ్మల సెంటర్లో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. టీడీపీ నేతలు షేక్ గౌస్, సుభాని మాట్లాడుతూ కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
విద్యతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, దేశాభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలలు కని వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలని కోరారు.
Comments
Loading comments...

