వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యునిగా ఇంకొల్లుకు చెందిన షేక్ ఇంతియాజ్ నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అసెంబ్లీ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించి పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీకి అందించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమన్వయంలో ఈ కమిటీ కీలకంగా పనిచేయనుందని తెలిపారు.
Comments
Loading comments...

