Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రబుత్వ వసతి గృహాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 10:08 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
ప్రబుత్వ వసతి గృహాల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు - Udayam
చీపురుపల్లిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో దోమలను నివారించేందుకు సోమవారం పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్దానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో వార్డెన్‌ మంగళగిరి శ్రీనివాసరావు నేతృత్వంలో మలాథిన్‌ జల్లారు.అనంతరం మరుగు దొడ్లు శుభ్రం చేశారు. వర్షాలు కురవడంతో అంటు వ్యాధులు ప్రబల కుండా బ్లీచింగ్‌ జల్లినట్లు వార్డన్ తెలిపారు

Comments

G
Loading comments...