వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఎస్డీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీశారు.
అనంతరం రోగులను పరామర్శించి వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు, వారి ప్రవర్తనపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

