వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వాసుపత్రిలో 750 బెడ్లకు బడ్జెట్ కేటాయించాలనీ ఏఐటీయూసీ రాష్ట్ర కార్య దర్శి వై.ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిజిహెచ్ నిజామాబాద్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 615 బెడ్లకు మాత్రమే నిధులు కేటాయించారన్నారు.
Comments
Loading comments...

