ప్రభుత్వ పథకాలపై పొన్నం క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 4.68 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి ప్రభుత్వ పథకాలను వివరించారు.
Comments
Loading comments...
