Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాల్లో నమోదు చేసుకోవాలి:AGM

Follow Udayam on Google
Harika Nov 04, 2026 1:23 PM కరీంనగర్General
ప్రభుత్వ పథకాల్లో నమోదు చేసుకోవాలి:AGM - Udayam
అర్హులందరికీ బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యమని RBI AGM చిరంజీవి తెలిపారు. నగునూరు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో దుబ్బపల్లిలో ఆర్థిక సార్వజనీకరణ సదస్సు నిర్వహించారు. PMJJBY, PMSBY, APY పథకాల్లో అర్హులు నమోదు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకుని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని UBI AGM కృష్ణమాచార్యులు తెలిపారు.

Comments

G
Loading comments...