వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో 299 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ 8 రకాల నోటిఫికేషన్లకు రేపటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది. అర్హతను బట్టి డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు. సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం వంటి వివరాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

