Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలిస్తే ఓకే.. ఓడితే తప్పా: జగన్‌కు మంత్రి సత్యకుమార్ కౌంటర్

Follow Udayam on Google
Harika Oct 15, 2026 4:25 PM అమరావతిGeneral
గెలిస్తే ఓకే.. ఓడితే తప్పా: జగన్‌కు మంత్రి సత్యకుమార్ కౌంటర్ - Udayam
CJP నేతల అరెస్టును తప్పుబడుతూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై మంత్రి సత్యకుమార్ స్పందించారు. 2019లో 151 సీట్లు గెలిచినప్పుడు ఇదే కేంద్రం, ఎన్నికల సంఘం ఉన్నాయని గుర్తుచేశారు. గెలిస్తే ఎన్నికల ప్రక్రియ బాగున్నట్లు, ఓడిపోతే తప్పుగా భావిస్తారా అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను అగౌరవపరిచిన వారిని అదుపులోకి తీసుకోవడాన్ని తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని సత్యకుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...