వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్ ఆఫ్ బరోడా 1,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1,000, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు 100 ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 16లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెల్త్ ఎగ్జిక్యూటివ్‌కు గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత అనుభవం, క్రెడిట్ అనలిస్ట్‌కు గ్రాడ్యుయేషన్, నిర్దేశిత ఉన్నత విద్యార్హతలు అవసరం. వయోపరిమితి 21–33 ఏళ్లు.
Comments
Loading comments...

