Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: పొన్నం

Follow Udayam on Google
Harika Oct 15, 2026 4:28 PM హైదరాబాద్General
గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మూడు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ADIP పథకం కింద అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అర్హులెవరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...