వార్తలకు తిరిగి వెళ్లండిరూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ Harika Oct 15, 2026 4:31 PM మేడ్చల్ మల్కాజిగిరి General00SaveShareమేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 0 0 Save Share CommentsGPostLoading comments...