వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
విశాఖలో జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 18 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది
అక్టోబర్ 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని కలెక్టర్, ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ తెలిపారు.
Comments
Loading comments...


