Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్దెనపల్లి పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన

Follow Udayam on Google
Harika Oct 15, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
బద్దెనపల్లి పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన - Udayam

Photo Gallery

బద్దెనపల్లి పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన - gallery image 1
బద్దెనపల్లి పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన - gallery image 2
బద్దెనపల్లి పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన - gallery image 3
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 278, 279 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫారం-6 ద్వారా వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...