Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్ కుమార్‌ను మోదీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది

Follow Udayam on Google
Harika Oct 15, 2026 4:33 PM జాతీయంGeneral
జ్ఞానేశ్ కుమార్‌ను మోదీ ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది - Udayam
జాతీయ జెండా ఎగరేసినా చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని అనడంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందించారు. ఢిల్లీని భారత్‌-పాక్ సరిహద్దులా మార్చారని, విద్యార్థి నాయకులు, ప్రతిపక్ష నేతలు, మాజీ సీఎంలను తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ఇదంతా జ్ఞానేశ్ కుమార్ కోసమేనా? మోదీకి ఆయన ఎందుకంత ముఖ్యం? ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన సాయం చేస్తున్నారా? అలా కాకపోతే ఎందుకు కాపాడుతున్నారని దీప్కే ప్రశ్నించారు.

Comments

G
Loading comments...