Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:29 PM అమరావతిGeneral
ఏపీలో పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక - Udayam
ఏపీలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొంది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. పిడుగులు, వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...