వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల స్థాయి నుంచే ఏఐపై అవగాహన కల్పించేందుకు డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేపట్టారు. ‘అన్న-అక్క’ పేరుతో 15 రోజుల పాటు రోజుకు రెండు గంటలు డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు.
ఏఐపై శిక్షణ పొందిన విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వారికి పాఠాలు చెబుతున్నారు. 30 గంటల బోధన పూర్తిచేసిన వారికి ఇంటర్న్‌షిప్ ధ్రువపత్రంతో పాటు యూనివర్సిటీ ఒక క్రెడిట్ ఇవ్వనుంది.
Comments
Loading comments...

