Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో 2,234 మంది విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:00 PM జగిత్యాలGeneral
ప్రభుత్వ పాఠశాలల్లో 2,234 మంది విద్యార్థులు - Udayam
పెగడపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,234 మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈఓ సులోచన బుధవారం తెలిపారు. గత విద్యా సంవత్సరంలో 2,194 మంది ఉండగా, ఈ ఏడాది 40 మంది విద్యార్థులు పెరిగినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఒక్కో జత యూనిఫామ్‌తో పాటు షూలను అందించినట్లు ఎంఈఓ తెలిపారు.

Comments

G
Loading comments...