Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఎస్సై

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 6:52 PM కామరెడ్డిGeneral
ప్రభుత్వ నిబంధనలు పాటించాలి ఎస్సై - Udayam
వాహనదారులు ప్రభుత్వం సూచించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని పెద్ద కొడఫ్గల్ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. మండలంలోని బేగంపూర్ గేటు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించాలని, సీటు బెల్టు వాడాలని, వాహన పత్రాలతో పాటు లైసెన్సులు కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. ఇందులో సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...